రోడ్డుపై నగ్నంగా పడి ఉన్న మహిళ (వీడియో)

56பார்த்தது
హైదరాబాద్‌లోని శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. లోటస్ పాండ్ వద్ద రోడ్డుపై నగ్నంగా ఓ మహిళ పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అనంతరం మహిళను 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె అప‌స్మార‌క‌స్థితిలో ఉన్నట్లు తెలిపారు. లైంగిక‌దాడి చేసి పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఫిలింన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

தொடர்புடைய செய்தி