నిరూపిస్తే రాజీనామా చేస్తా: దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

60பார்த்தது
నిరూపిస్తే రాజీనామా చేస్తా: దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
TG: మధుయాష్కీపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మధుయాష్కీ నియోజకవర్గ అభివృద్ధికి తనకంటే ఎక్కువ నిధులు తెచ్చినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. మధుయాష్కీ ఓ టూరిస్టు లీడర్ అంటూ కొత్తపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. ఆయన టూరిస్ట్ నాయకుడి లాగా.. కొన్ని రోజులు ఢిల్లీలో, అమెరికాలో, అప్పుడప్పుడు ఎల్బీ నగర్‌లో కనిపిస్తుంటారన్నారు.

தொடர்புடைய செய்தி