క్లేడ్-1 ఎందుకు ప్రమాదకరం

55பார்த்தது
క్లేడ్-1 ఎందుకు ప్రమాదకరం
మంకీపాక్స్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. క్లేడ్-1 (కాంగోబేసిన్‌ క్లేడ్), క్లేడ్-1 (పశ్చిమ ఆఫ్రికా క్లేడ్)గా వర్గీకరించారు. దీని కారణంగా న్యూమోనియా, బ్యాక్టిరియల్‌ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి. దీనిలో మరణాల రేటు 1-10శాతం వరకు ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లేడ్-1 ఐబీ వేరియంట్‌ వేగంగా వ్యాపించడమే ఆందోళనకు కారణం. లైంగిక సంబంధాల కారణంగా ఈ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటివరకు మొత్తం మంకీపాక్స్‌ కేసుల సంఖ్య 15,600. వీటిల్లో 537 మరణాలు నమోదయ్యాయి.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி