గడియారంలో 12వ గంట కొట్టని నగరం ప్రపంచంలో ఎక్కడుంది?

569பார்த்தது
గడియారంలో 12వ గంట కొట్టని నగరం ప్రపంచంలో ఎక్కడుంది?
స్విట్జర్లాండ్ లోని సోలోథర్న్ పట్టణంలోని గడియారాల్లో 11 తర్వాత నేరుగా 1 ఉంటుంది. అక్కడ గడియారంలో 12వ గంట కొట్టదు. ఒక్కప్పుడు అక్కడి ప్రజలు కష్టానికి తగ్గ ఫలితం రావట్లేదని బాధపడేవారట. అప్పుడు అక్కడి పర్వాతల్లో నుంచి ఓ “ఎల్ఫ్" (రహస్య జీవి) వచ్చి వారి బాధల్ని దూరం చేశాడని, అతడి గుర్తుగా “ఎలెవన్” (11) సంఖ్యపై పట్టణవాసులకు ఇష్టం పెరిగిందనే కథ ప్రచారంలో ఉంది. అందుకే వారు అన్ని పనుల్లో 11ని ప్రామాణికంగా తీసుకుంటారు.

தொடர்புடைய செய்தி