వినాయకుడి నిమజ్జనం ఎప్పుడు చేయాలంటే?

50பார்த்தது
వినాయకుడి నిమజ్జనం ఎప్పుడు చేయాలంటే?
భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి రోజు వినాయక చవితి జరుపుకుంటారు. అలాగే చతుర్దశి రోజున గణేష్ చతుర్థి ముగుస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 7న శనివారం వినాయక చవితి పండుగ. ఈ రోజున వినాయకుడి విగ్రహన్ని ప్రతిష్టించి.. పది రోజుల పాటు పూజించాలి. పది రోజులు పూజించే వారు చతుర్దశి రోజు, సెప్టెంబర్ 17న మంగళవారం వినాయకుని నిమజ్జనం చేస్తారు.

தொடர்புடைய செய்தி