రోజూ రెండు ఖర్జూరాలు తింటే ఏమవుతుందంటే?

75பார்த்தது
రోజూ రెండు ఖర్జూరాలు తింటే ఏమవుతుందంటే?
ఖర్జూరంలో అనేక పోషక పదార్థాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఖర్జూరంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి. దీనిలో మెగ్నీషియం, కాల్షియం, పాస్పరస్ ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయి. ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. దీనిలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.

தொடர்புடைய செய்தி