పొదల్లో దాక్కున్న గేదె.. సింహం ఏం చేసిందంటే? (వీడియో)

61பார்த்தது
పొదల మాటున నక్కిన ఓ గేదెను ఓ సింహం అమాంతం పట్టేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ పెద్ద సింహం.. గేదెపై దాడి చేయగా గేదె వెంటనే పొదల మాటున దాక్కుంటుంది. దాని వెంటపడుతూ వెళ్లిన సింహానికి గేదె కనిపించకపోయే సరికి అక్కడే నిలబడి అటూ, ఇటూ చూస్తుంటుంది. ఈలోపు పొదల్లోని దోమలు గేదెను చుట్టేయడంతో తలను అటూ, ఇటూ తిప్పుతుంది. దాని అలికిడి గమనించిన సింహం వెంటనే దూకి గేదెను పట్టేస్తుంది.

தொடர்புடைய செய்தி