శరీరాన్ని ఉల్లి అనేక అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. ప్రతి రోజూ ఉల్లిపాయను తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడడంలో సహాయపడతాయి. పచ్చి ఉల్లిపాయల్ని ఆహారంలో భాగంగా తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇవి ఎన్నో రకాల రోగాల నుండి శరీరాన్ని కాపాడుతాయి. ముఖంపై ఉన్న మొటిమలను తగ్గిస్తాయి.