2026లో చరిత్రను తిరగరాస్తాం: తలపతి విజయ్

81பார்த்தது
2026లో చరిత్రను తిరగరాస్తాం: తలపతి విజయ్
తమిళ రాజకీయాల్లో 1967లో పెనుమార్పులు వచ్చాయని.. మళ్లీ 2026లోనూ అదే సీన్ రిపీట్ కాబోతోందని TVK పార్టీ అధినేత తలపతి విజయ్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపొంది చరిత్రను తిరగరాస్తామని అన్నారు. త్వరలోనే తమ పార్టీలోకి కీలక నేతల చేరికలు ఉంటాయని బుధవారం మహాబలిపురంలో నిర్వహించిన TVK పార్టీ మహానాడలో విజయ్ చెప్పుకొచ్చారు.

தொடர்புடைய செய்தி