కౌశిక్ రెడ్డి కోసం పోరాటం చేస్తాం: ఆర్ఎస్ఆర్

60பார்த்தது
కౌశిక్ రెడ్డి కోసం పోరాటం చేస్తాం: ఆర్ఎస్ఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా తమను కూడా హౌస్ అరెస్ట్ చేయడాన్ని తప్పుబట్టారు. కౌశిక్ రెడ్డి కోసం బరాబర్ పోరాటం చేస్తాం.. అది తమ బాధ్యత అన్నారు. తాము ఆందోళనలు చేస్తాం తప్ప.. కాంగ్రెస్ గూండాల్లా విధ్వంసం సృష్టించబోమన్నారు. అది తమ సంస్కృతి కాదన్నారు. తమను ఇప్పటికి ఎన్నోసార్లు గృహనిర్బంధం చేశారని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி