ఏనుమాముల మార్కెట్లో తెల్ల బంగారం ధర

84பார்த்தது
ఏనుమాముల మార్కెట్లో తెల్ల బంగారం ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మార్కెట్లో పత్తి పోటెత్తింది. మార్కెట్లో క్వింటా పత్తి ధర 7245 గా నమోదయిందని మార్కెట్ కార్యదర్శి జి. రెడ్డి తెలిపారు. రైతులు పలు జాగ్రత్తలు పాటించి తమ సరుకులు మార్కెట్ తరలించాలని అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி