వర్ధన్నపేట: మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం

63பார்த்தது
వర్ధన్నపేట కేంద్రంలోని కొనారెడ్డి చెరువులో కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే శనివారం చేప పిల్లలను చెరువులో వదిలివేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక పండుగలా జరుపుతున్నదన్నారు. మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ముదిరాజ్ కులస్తులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.

தொடர்புடைய செய்தி