వర్ధన్నపేట: మైనర్లకు యదేచ్ఛగా మద్యం విక్రయాలు

60பார்த்தது
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఓ మద్యం షాపు వద్ద మైనర్ బాలుడికి మద్యాన్ని సప్లై చేస్తున్న ఘటన చోటుచేసుకుంది. బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా మద్యాన్ని సప్లై చేయడంతో పాటు మైనర్లకు కూడా మద్యాన్ని అమ్మడం కెమెరాలకు చిక్కింది. మద్యం వ్యాపారులు ఆ బాలుడికి మద్యం ఇవ్వకూడదని విషయం తెలియడంతో, సిబ్బంది చేత మద్యాన్ని బయటకు పంపించి ఆ బాలుడికి ఇవ్వడం దృశ్యాల్లో కనిపిస్తోంది. సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

தொடர்புடைய செய்தி