మడేల్ అయ్యా బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యేను ఆహ్వానించిన కమిటీ

74பார்த்தது
మడేల్ అయ్యా బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యేను ఆహ్వానించిన కమిటీ
కాజీపేట మండలం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుని మడికొండ గ్రామానికి చెందిన రజక కులస్తుల ఆరాధ్య దైవమైన మడేల్ అయ్యా బోనాలకు రావాల్సిందిగా శుక్రవారం కోరారు. ఈ కార్యక్రమంలో కుర్ల మోహన్, మెట్టుగుట్ట దేవస్థానం చైర్మన్ పైడిపాల రఘు చందర్, మూర్తి, రాజు, కుమార్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி