భీమదేవరాపల్లి మండలం ముల్కనూరు గ్రామంలో నిరుద్యోగ కళాకారుల కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అన్నోజి వెంకటేష్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షుడు వెన్న మల్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ముల్కనూరు గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. ముల్కనూరు గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గాజరాజు, ప్రధాన కార్యదర్శి సిద్దమల్ల ప్రణీత, చిట్యాల ప్రశాంత్, మాడుగుల ప్రతాప్, శశి. వినయ్, బిక్షపతి, శివకుమార్, కమిటీ మెంబర్గా ఎన్నుకోబడ్డారు.