కాజీపేట మండలంలో శుక్రవారం పెరిగిన నిత్యావసర ధరలు సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడిందని.. సిపిఐ కాజీపేట మండల అధ్యక్షుడు మునిగాల బిక్షపతి అన్నారు. కాజీపేట మండలంలో మునిగాల బిక్షపతి ఆధ్వర్యంలో ధర్న కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, మాలోతు శంకర్ నాయక్, రవి, వెంకటేష్, దీన, పూర్ణచందర్, రాజమణి, తదితరులు పాల్గొన్నారు.