వన ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

54பார்த்தது
వర్ధన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ శివారు లోని అకేరు వాగు సమీపంలో 75వ వన మహోత్సవంలో భాగంగా జిల్లా కలెక్టర్ సత్య శారద దేవితో కలిసి వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు శుక్రవారం మొక్కలు నాటారు.
ఈ వనమహోత్సవ కార్యక్రమంలో డిఎఫ్ఓ మనోజ్ అగర్వాల్, డిఆర్డిఓ, ఎంపిడిఓ, ఎమ్మార్వో, ఫారెస్ట్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி