భద్రత నడుమ ఎన్నికల సామాగ్రి

75பார்த்தது
భద్రత నడుమ ఎన్నికల సామాగ్రి
వరంగల్ ఎన్నికల సామాగ్రికి పటిష్ట భద్రత కల్పించినట్లు వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మంగళవారం రాత్రి వరంగల్ జిల్లా పరిధిలో నియోజకవర్గాల ఈవీఎంలు, వివి ప్యాట్ లతోపాటు ఎన్నికల సంబంధ పేపర్ లు కౌంటింగ్ ముగిసిన అనంతరం అధికారుల సమక్షంలో కలెక్టర్ పరిశీలించి ఎనుమాముల మార్కెట్ లో గల జిల్లా వేర్ హౌజ్ గోడౌన్ నంబర్ 17 లో భద్రత పరచి, సీల్ వేసి భద్రత కల్పించడం జరిగిందని తెలిపారు.

தொடர்புடைய செய்தி