వాహనం ఢీకొని కుక్క మృతి

65பார்த்தது
వాహనం ఢీకొని కుక్క మృతి
కాజీపేట మండలం మడికొండ చౌరస్తాలో బుధవారం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక కుక్క మరణించింది. ఈ విషయం తెలుసుకున్న విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ సంబంధిత మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే చౌరస్తా నుండి మరణించిన కుక్కను తొలగించారు.

தொடர்புடைய செய்தி