480 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత

79பார்த்தது
ప్రభుత్వం పేదల కొరకు ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యంను కొందరు అక్రమార్కులు అక్రమంగా నిల్వ ఉంచి తరిలిస్తున్న వాటిని అరికట్టుటకు టాస్క్‌ఫోర్స్ ఎసిపి మధుసూదన్ ఆద్వర్యంలో బుధవారం వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేశ్వరి రైస్ మిల్లుపై దాడి చేశారు. సుమారు 12 లక్షల 48 వేల విలువ గల 480 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యంను వర్ధన్నపేట పోలీసులకు అప్పగించారు.

தொடர்புடைய செய்தி