వరంగల్: అధికారుల నిర్లక్ష్యంతో ఆర్టిజన్ బర్నింగ్

80பார்த்தது
వరంగల్: అధికారుల నిర్లక్ష్యంతో ఆర్టిజన్ బర్నింగ్
విద్యుత్ సంస్థ (ట్రాన్స్కో) లో అధికారుల నిర్లక్ష్యం మరియు ఇంజనీర్ల ఒత్తిడి వల్ల మరో ఆర్టిజన్ కార్మికుడు బలయ్యాడు. తేదీ 21 నవంబర్ 2024 రోజున నర్సంపేటలోని 132/33 కెవి సబ్ స్టేషన్ లో 33 కెవి ఫీడర్ బ్రేకర్లకు పెయింటింగ్ వర్క్ చేపిస్తుండగా కృష్ణ అనే ఆర్టిజన్ కార్మికుడు విద్యుత్ ఘాతానికి గురై 60 శాతం కు పైగా శరీరం కాలిపోయి ప్రాణాపాయ స్థితిలో చికిత్స నిమిత్తం హైదరాబాదుకు తరలించారు.

தொடர்புடைய செய்தி