పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

62பார்த்தது
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
హన్మకొండ, వరంగల్ కు చెందిన వ్యక్తులు అలంకార్ జంక్షన్ వద్ద సురేష్ అను వ్యక్తి ఇంట్లోలో పేకాట ఆడుతున్నట్టు సమాచారం రావడంతో ఆదివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. మొత్తం 6మంది వ్యక్తులు పట్టుబడ్డారు. వారిని అరెస్టు చేసి రూ. 40, 170 నగదు, 6సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని విచారణకు హన్మకొండ పోలీసులకు అప్పగించినట్లు వరంగల్ టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.

தொடர்புடைய செய்தி