ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచండి

63பார்த்தது
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచండి
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలని వరంగల్ బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా కౌన్సిల్ హాల్ లో గ్రీవెన్స్ అనంతరం వివిధ విభాగాల అధికారులతో కమిషనర్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పురోగతిపై టిపిఎస్ ల వారీగా ఇప్పటివరకు పరిశీలన సమీక్షించారు. ప్రతిరోజు ఒక్కో వార్డు ఆఫీసర్ 20 దరఖాస్తులను మొత్తంగా 120 దరఖాస్తుల పరిశీలించాలన్నారు.

தொடர்புடைய செய்தி