హనుమకొండ: పర్యావరణం పట్ల ప్రజల్లో మరింత అవగాహన రావాలి: కలెక్టర్

58பார்த்தது
పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రజల్లో మరింత అవగాహన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శనివారం రాత్రి హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం 2008 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎర్త్ అవర్ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி