కాళోజీ కళాక్షేత్ర పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

66பார்த்தது
కాళోజీ కళాక్షేత్ర పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
హన్మకొండ బాలసముద్రంలో వున్న కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనుల పురోగతిని మంగళవారం కుడా విసి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ డాక్టర్. అశ్విని తానాజీ వాఖడే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. కళాక్షేత్ర నిర్మాణ పనులు త్వర త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. కళాక్షేత్ర నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం లేకుండా అధికారులు పర్యవేక్షించాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు.

தொடர்புடைய செய்தி