నేడు హనుమకొండలో పర్యటించనున్న ఎంపీ డీకే అరుణ

79பார்த்தது
నేడు హనుమకొండలో పర్యటించనున్న ఎంపీ డీకే అరుణ
నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి సరోత్తం రెడ్డికి మద్దతుగా డీకే అరుణ శనివారం ప్రచారంలో పాల్గొననున్నారు. అనంతరం హన్మకొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో పత్రిక విలేకరులతో ఆమె మాట్లాడనున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி