నవంబర్ 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారద, వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా, గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే శుక్రవారం పరిశీలించారు. ఆర్ట్స్ కళాశాల మైదానంతో పాటు బాలస- ముద్రంలోని కాళోజీ కళాక్షేత్రం, కాజీపేట ఆర్వోబీని సందర్శించారు. సీఎం పర్యటన రూట్ మ్యాప్ ను పరిశీలించారు.