రేపటి నుంచి బొడ్డెమ్మ పండుగ

72பார்த்தது
రేపటి నుంచి బొడ్డెమ్మ పండుగ
తెలంగాణలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి అయిన బొడ్డెమ్మ పండుగ రేపటి (ఆదివారం) నుంచి ప్రారంభం కానుంది. తొమ్మిది రోజులపాటు ప్రధాన ప్రాంతాల్లో, దేవాలయాల్లో జరిగే బొడ్డెమ్మ సంబరాల్లో చిన్నారులు బొడ్డెమ్మ ఆడడం జరుగుతుంది. వరంగల్ నగరంలో పలుచోట్ల భక్తిశ్రద్ధలతో ఈ బొడ్డెమ్మ ను పూజిస్తారు.
Job Suitcase

Jobs near you