ఏసీపీ దేవేందర్ రెడ్డి కి అతి ఉత్కృష్ట సేవా పతకం

84பார்த்தது
ఏసీపీ దేవేందర్ రెడ్డి కి అతి ఉత్కృష్ట సేవా పతకం
ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు పోలీసు శాఖలో ఇచ్చే అతి ఉత్కృష్ట సేవా పతకం హనుమకొండ ఏసీపీ దేవేందర్రెడ్డికి లభించింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈయన 1996లో ఆర్ఎస్సైగా ఉద్యోగంలో చేరారు. తర్వాత సివిల్ ఎస్సైగా కన్వర్షన్ అయ్యారు. పోలీస్ శాఖలో పలు పతకాలు అందుకున్న దేవేందర్ రెడ్డి తాజాగా అతి ఉత్కృష్ట అవార్డుకు ఎంపిక కావడంతో పలువురు పోలీస్ అధికారులు అభినందించారు.

தொடர்புடைய செய்தி