వరంగల్ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది: మంత్రి సురేఖ

67பார்த்தது
వరంగల్ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది: మంత్రి సురేఖ
వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 205 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. మామునూరు ఎయిర్ పోర్టు ఏర్పాటు తన రాజకీయ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిపోతుందని ఆదివారం ఆమె తెలిపారు. వరంగల్ బిడ్డనైన తాను మంత్రిగా ఉన్న సమయంలో ప్రజల చిరకాల వాంఛ అయిన ఎయిర్ పోర్టుకు మోక్షం లభించడం ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తోందన్నారు.

தொடர்புடைய செய்தி