వరంగల్: ఎంజీఎంలో బయోమెట్రిక్ యంత్రాల చోరీ

74பார்த்தது
వరంగల్: ఎంజీఎంలో బయోమెట్రిక్ యంత్రాల చోరీ
వరంగల్ ఎంజీఎంకు నిత్యం వేల మంది వైద్య సేవల కోసం వచ్చే దవాఖానలో కట్టు దిట్టంగా ఉండాల్సిన భద్రతా లోపం రోగులు, అటెండెంట్లకు ఆందోళన కలిగిస్తున్నది. ఎంజీఎం, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది హాజరు నమోదు చేసే బయోమెట్రిక్ యంత్రాలు రెండు మాయమయ్యాయి. ఎంజీఎం ఆర్ఎంవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడిని గుర్తించి విచారణ చేపట్టారు.

தொடர்புடைய செய்தி