ఎలక్ట్రికల్ దుకాణంలో చోరీ

64பார்த்தது
ఎలక్ట్రికల్ దుకాణంలో చోరీ
వరంగల్ నగరంలోని ఎలక్ట్రికల్ దుకాణంలో చోరీ జరిగిందని మట్టెవాడ సీఐ గోపి తెలిపారు. హంటర్ రోడ్డులోని సంతోషిమాతా కాలనీలో మూత సునీల్ 'ఓస్వాల్ ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహిస్తున్నారు. సోమవారం గుర్తు తెలియని దుండగులు దుకాణం షట్టర్ తాళం పగులగొట్టి రూ. 2 లక్షల విలువైన ఫినోలెక్స్ వైర్ల కాటన్లు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పిర్యాదు చేశాడని తెలిపారు.

தொடர்புடைய செய்தி