రంగశాయిపేటలో శృతిమించిన ఆకతాయిల ఆగడాలు

58பார்த்தது
వరంగల్ రంగశాయిపేట కాలేజ్ గ్రౌండ్లో ఆకతాయిల ఆగడాలు శృతి మించుతున్నాయి. ఆట వస్తువులను విరగొట్టారు. వాలీబాల్ నెట్ ను ఎత్తుకెళ్లారు. సిమెంట్ బల్లలను విరగొట్టారు. రాత్రిపూట మద్యం సేవించి బాటిళ్లను పగులగొట్టి వెళుతున్నారని వాగ్వాట యోగ అండ్ వాకర్స్ సభ్యులు ఆదివారం తెలిపారు. మిల్స్ కాలనీ పోలీసులు రాత్రి వేళ గస్తీ పెట్టాలని కోరారు.

தொடர்புடைய செய்தி