కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు నిరసన

75பார்த்தது
రైతులకు ఇవ్వాలిసిన వర్షాకాల రైతు భరోసా 15000 ఇవ్వకుండా ఎగగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఆదివారం ఖిలా వరంగల్ అమరవీరుల స్థూపం వద్ద మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తా అన్న రైతు రుణమాఫీ, రైతు మద్దతు ధర, రైతు బీమా, ఎరువులు సకాలంలో ఇవ్వకుండా రైతులకు మోసం చేస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி