వరంగల్: నా పెద్దకొడుకు, చిన్నకూతురు నుండి రక్షించండి

74பார்த்தது
వరంగల్: నా పెద్దకొడుకు, చిన్నకూతురు నుండి రక్షించండి
వరంగల్ శివనగర్ లో ఉంటున్న కొక్కొండ ప్రేమలత తన భర్త ప్రభుత్వ టీచర్ తాను చనిపోయిన నాటినుండి ఆస్తిపాస్తులు అమ్మి తమకు డబ్బు ముట్టచెప్పాలంటూ తన పెద్దకొడుకు, చిన్న అల్లుడు, చిన్న కూతురు మానసిక వేదనకు గురిచేస్తూన్నారని బ్రతికుండగానే సమాధిచేస్తూ, భేదరిస్తున్నారని శుక్రవారం తెలిపారు. మిల్స్ కాలినీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా నేటికీ ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

தொடர்புடைய செய்தி