ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

50பார்த்தது
వరంగల్ కలెక్టరేట్లో సోమవారం ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించేదుకు ప్రజావాణి నిర్వహిస్తారు. ప్రజల సమస్యల పైన వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. మొత్తం దరఖాస్తులు 118 రాగా వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி