పవన్ కళ్యణ్ ఫాన్స్ సంబరాలు

73பார்த்தது
పిఠాపురం లో జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడం తో వరంగల్ నగరంలో పీకే ఫాన్స్ సంబరాలు చేసుకున్నారు. వరంగల్ జిల్లా పవన్ కల్యాణ్ ఫాన్స్ అధ్యక్షుడు బాలు గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, టపాసులు కాల్చారు. జనసేన అనేది ప్రజలకు సేవ చేసే పార్టీ అని, జగన్ కి ఇది చెంపపెట్టు అని బాలు అన్నారు.

தொடர்புடைய செய்தி