ఉర్సు బైపాస్ రోడ్లో లైట్లు వెలగడం లేదు

70பார்த்தது
వరంగల్ ఉర్సు బైపాస్ రోడ్డు హైవే పైన స్ట్రీట్ లైట్లు వారం రోజుల నుంచి వెలగట్లేదని శనివారం రాత్రి తెలిపారు. రోడ్డుపైన వాహనాలు
కనిపించక ఆక్సిడెంట్ జరగడానికి మూల కారణం అవుతుందని తెలిపారు. వరంగల్ బల్దియా అధికారులు తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி