60 మంది హిజ్రాలకు మెగా హెల్త్ క్యాంప్

59பார்த்தது
వరంగల్ కరీమాబాద్లో నివాసముంటున్న 60 మంది హిజ్రాలకు లైలా నివాసంలో మెగా హెల్త్ క్యాంప్ ను ఆదివారం నిర్వహించారు. ఏపిడి ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ పై అవగాహన కలిగి వుండి వాటిపట్ల తగు నివారణ చర్యలు తీసుకోవాలని ఆరోగ్యంగా ఉండాలంటే, బాధ్యతాయుతమైన జీవితాన్ని కలివుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ ఆర్సీ కౌన్సిలర్ డా. కీర్తి సతీష్ కుమార్, చంద్రమోహన్, రామకృష్ణ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி