వరంగల్ ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

64பார்த்தது
వరంగల్ ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ బాలుర ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ జుమ్లా నాయక్ తెలిపారు. అభ్యర్థులు జూన్ 10లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ప్రాధాన్యతాక్రమంలో ట్రేడ్స్ను ఎంపిక చేసుకోవాలని http: //iti. telangana. gov. in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఒరిజినల్ సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని, మనుగడలో ఉన్న సెల్ నంబర్ మాత్రమే ఇవ్వాలన్నారు.

தொடர்புடைய செய்தி