అంతర్జాతీయ దొంగల ముఠా అరెస్ట్

64பார்த்தது
సులభంగా డబ్బు సంపాదించాలని ఆశలతో కార్ల దొంగతనానికి పాల్పడిన అంతర్జాతీయ స్థాయి దొంగలను వరంగల్ మట్టేవాడ పోలీసులు ఆదివారం చాకచక్యంగా పట్టుకున్నారు. తెలంగాణకి చెందిన నలుగురు రాష్ట్రంలో సంపన్నుల దగ్గర ఉన్న కార్లను టార్గెట్ చేస్తూ వాటిని దొంగలించి విదేశాలలో అమ్మడానికి, అలాగే స్క్రాప్ చేసి అమ్మారు. వారి వద్ద నుండి సుమారు 70 లక్షల విలువచేసే ఐదు కారులను పోలీసులు స్వాధీన పరుచుకున్నారు.

தொடர்புடைய செய்தி