డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఐదుగురుకి జరిమాన

66பார்த்தது
డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఐదుగురుకి జరిమాన
వరంగల్ ట్రాఫిక్ పోలీస్టేషన్ పరిధిలో బుధవారం తనిఖీలు నిర్వహించగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఐదుగురు పట్టుబడినట్లు, వారికి రూ. 5, 600 జరిమాన విధించినట్లు వరంగల్ ట్రాఫిక్ సీఐ శ్రీధర్ గౌడ్ తెలిపారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన వ్యక్తికి జడ్జి గుర్రపు వీరస్వామి రూ. 1000 జరిమాన విధించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி