ఓసిటీ క్రీడా మైదానంలో వాకర్లకు ఇబ్బందులు

79பார்த்தது
వరంగల్ ఓసిటీ క్రీడా మైదానంలో వాకర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. మంగళవారం వాకింగ్ చేసుకునేందుకు వచ్చిన ఓ మహిళకు క్రికెట్ బాల్ తాకి తీవ్ర గాయం అయింది. మైదానంలోకి అవుటర్స్ వచ్చి క్రికెట్ ఆడటం వల్ల పలుమార్లు వాకర్స్ కి దెబ్బలు తగులుతున్నాయి. పలుమార్లు డివైఎస్ఓ సత్యవాణికి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి అవుటర్స్ ఇక్కడ క్రికెట్ ఆడకుండా చూడాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி