బెటాలియన్లో వైద్యశిబిరాన్ని ప్రారంభించిన కమాండెంట్

66பார்த்தது
బెటాలియన్లో వైద్యశిబిరాన్ని ప్రారంభించిన కమాండెంట్
ప్రతిరోజు విధుల్లో తీరిక లేకుండా ఉండే పోలీసులు వారి కుటుంబ సభ్యులు, రిటైర్డ్ పోలీస్ సిబ్బంది, ట్రైనీ కానిస్టేబుల్ల కోసం వరంగల్ మామునూర్ నాలుగో బెటాలియన్లో మెడికవర్ హాస్పిటల్ బేగంపేట్, వాసన్ ఐ కేర్ హాస్పిటల్ సౌజన్యంతో సోమవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసారు. ఈ వైద్య శిబిరాన్ని కమాండెంట్ శివప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరంలో వైద్యులు 300 మంది పోలీస్ సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி