వరంగల్ రైల్వే స్టేషన్ లో కోచ్ రెస్టారెంట్

71பார்த்தது
వరంగల్ రైల్వే స్టేషన్ లో కోచ్ రెస్టారెంట్
వరంగల్ రైల్వే స్టేషన్లో త్వరలో 'కోచ్ రెస్టారెంట్' ఏర్పాటు చేయనున్నట్లు సికింద్రాబాద్ డివిజనల్ ఏడీఆర్ఎం(ఐ) గోపాల్ తెలిపారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వేస్టేషన్లో జరుగుతున్న పలు ఆధునికీకరణ పనులను ఆయన అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఐఓడబ్ల్యూ కార్యాలయం ఎదుట త్వరలో ఏర్పాటు చేయనున్న కోచ్ రెస్టారెంట్ స్థలాన్ని, మొదటి ప్లాట్ఫాం వైపు ఉన్న ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ పనులను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி