కళ్ళగంతలు కట్టుకొని జూడాల నిరసన

60பார்த்தது
డ్యూటీకి వెళ్లే సమయంలో దెబ్బతిన్న రోడ్ల వల్ల ప్రమాదానికి గురైన విద్యార్థినికి తీవ్రమైన గాయాలు. పలుమార్లు ప్రభుత్వానికీ తమ ఇబ్బందులు తెలియచేసినప్పటికీ ఫలితం లేకుండా. పోయిందని శనివారం వరంగల్ కేఎంసీ వైద్య విద్యార్థులు, జూడాలు, ప్రభుత్వ వైఖరి పట్ల కళ్ళకుగంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. జూన్ 24 నుండి నమ్మె బాట పట్టనున్న కేఎంసీ వైద్య విద్యార్థులు, జూడాలు, స్టెపెండ్ ను సకాలంలో విడుదల చెయ్యాలన్నారు.

தொடர்புடைய செய்தி