నేటి నుండి వరంగల్ లో బడిబాట

82பார்த்தது
నేటి నుండి వరంగల్ లో బడిబాట
వరంగల్ జిల్లాలో జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 19 వరకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో బడి ఈడు పిల్లలను గుర్తించి సమీప పాఠశాలల్లో చేర్పించనున్నారు. ప్రభుత్వం కల్పించే సదుపాయాలు, నోట్ బుక్స్, స్కూల్ యూనిఫాం, మధ్యాహ్న భోజన వసతుల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలని వరంగల్ డీఈవో వాసంతి తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி