ఖిలాలో ఆలేఖ్య మిస్సింగ్

56பார்த்தது
ఖిలాలో ఆలేఖ్య మిస్సింగ్
ఖిలా వరంగల్ పడమరకోటకు చెందిన అలేఖ్య ఆదివారం అదృశ్యమైంది. తల్లిదండ్రులు నిద్రనుంచి లేవకముందే యువతి ఇంటి నుంచి వెళ్లిపోయి సాయంత్రం వరకూ తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో యువతి తండ్రి శ్రీనివాస్ వరంగల్ మిల్స్ కాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.

தொடர்புடைய செய்தி