జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ పట్టణ కేంద్రంలో సబ్ డివిజనల్ కోర్టు ను శనివారం హైకోర్టు జడ్జ్ సూరిపళ్లి నంద ప్రారంభించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకి ఇది ఒక మంచి అవకాశమని, సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఏ సమస్య ఉన్న ఇక్కడే పరిష్కరించబదుతుందని అన్నారు.