ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను

82பார்த்தது
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ ఘనపూర్ ప్రాంతానికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గురుకుల పాఠశాలలు తీసుకురావడం జరిగిందని చెప్పారు. ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని అన్నారు.

தொடர்புடைய செய்தி